ఆంధ్రప్రదేశ్‌లో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 9 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల్లో సరైన హైడ్రేషన్‌పై అవగాహన పెంచేందుకు eRZL ప్రత్యేక సమ్మర్ హైడ్రేషన్ యాత్రను ప్రారంభించింది. మే 28 నుంచి జూన్ 18 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 9 నగరాల్లో జరిగే ఈ ప్రచారం ద్వారా ఎలక్ట్రోలైట్ హైడ్రేషన్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయనున్నారు..