ఆర్టీసీని ఎలా గట్టెక్కిద్దాం? పెరిగిన డీజిల్ రేట్లతో సంస్థపై ప్రతినెలా 10 కోట్లకు పైగా భారం

పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో ఆర్టీసీని గట్టెక్కించేందుకు బస్సు చార్జీలు పెంచడం లేదా ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కోరడం.. ఈ రెండే మార్గాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. రెండు అంశాలపై ప్రభుత్వానికి నివేదిక