ఆసీస్‌దే రెండో టెస్ట్.. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్ (డేనైట్)లోనూ ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 2–0 ఆధిక్యంలో నిలిచారు.