ఇప్పట్లో గోల్డ్ రేట్లు తగ్గవ్.. 2026 ర్యాలీపై వెంచురా అంచనాలు, 10 గ్రాములు ఎంత అవుతుందంటే..?

నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పసిడి దూకుడుకు బ్రేక్ పడేలా లేదు. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ బుల్ మార్కెట్ ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం లేదని బ్రోకరేజ్ సంస్థ వెంచురా తాజాగా ప్రకటించింది. ఆర్థిక ఒత్తిళ్లు, ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనా