ఏపీ, తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ రోజుల్లో జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో చలి రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.