ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలతో ప్రభుత్వం చర్చలు.. ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు..

లారీ ఓనర్స్ తలపెట్టిన బంద్ నివారించేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు చేపట్టింది రవాణాశాఖ. ఈ క్రమంలో లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతలతో చర్చలు జరుపుతున్నారు