కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం మే 30.. ఈసారి ముగ్గురు డిప్యూటీ సీఎంలు

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.