గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

జిల్లాలో గ్రానైట్​ ఇండస్ట్రీకి ప్రభుత్వం అంగా ఉంటుందని, ఈ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గ్రానైట్ రంగం ద్వారా వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని, త్వరలోనే పరిశ్రమ ప్రతినిధులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.