డ్యూటీదిగి ఇంటికి వెళ్తుండగా గుండెపోటు..ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

అప్పటి వరకు ఉత్సాహంలో డ్యూటీ చేశాడు. డ్యూటీ దిగి ఇంటిచేరుకున్నాడు.. ఇంతలోనే అనారోగ్యం.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు ..అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది..గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.