తొలి విడత పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గ్రామాల్లో ఇవాళ్టి సాయంత్రంతో మైకులు బంద్ కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుంది.