పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం.. ప్రభుత్వం సంచలన నిర్ణయం, ప్రపంచంలోనే తొలి దేశం!

సోషల్ మీడియా విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించుకోకుండా నిషేధం విధించింది. ప్రపంచంలోనే ఇలా పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలకు అందుబాటులో లేకుండా చేసింది.