పోలీస్‌‌ కస్టడీకి బండి భగీరథ్‌‌..మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన మేడ్చల్‌‌ కోర్టు

పోక్సో కేసులో బండి భగీరథ్‌‌ను పేట్‌‌ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి మొత్తం మూడు రోజుల పాటు తమ కస్టడీలో విచారించనున్నారు.