పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని ఉంది.. ఆ ముగ్గురు కలిస్తే అధికారం ఖాయం: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Tdp Leader Ov Ramana On Pawan Kalyan: టీడీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు జాతి రాజకీయంగా వెనుకబడి ఉందని.. ముఖ్యమంత్రి పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవ్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని.. కాపు జాతి ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. తమిళనాడులో విజయ్ తరహాలోనే పవన్ కళ్యాణ్ ఏపీలో ముఖ్యమంత్రి కావాలన్నారు. తనకు కులాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం లేదన్నారు.