బార్‎లో కాల్పుల కలకలం.. 11 మంది మృతి.. 14 మందికి తీవ్ర గాయాలు

దక్షిణాఫ్రికాలో కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు ఓ బార్‌లో జరిపిన సామూహిక కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా కనీసం 11 మంది మరణించారు.