బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. నాంపల్లి స్టేషన్‌లో కేసు నమోదు

తెలంగాణలో మిలిటెంట్ ఉద్యమం రావాలని, ప్రభుత్వ ఆఫీసులు, ఆస్తులను తగలబెట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్‌పై నాంపల్లి స్టేషన్‌లో కేసు నమోదైంది.