మేడారం మహా జాతర సందర్భంగా సిబ్బందికి తగిన వసతులు కల్పించాలి : ఎస్పీ సుధీర్ రామ్నాథ్
మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ అధికారులను ఆదేశించారు.