మూడో విడత పోలింగ్ కు సిబ్బంది కేటాయింపు ;  కలెక్టర్  సంతోష్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగాంగా మూడవ విడత పోలింగ్  సిబ్బందిని ర్యాండమైజేషన్  ద్వారా కేటాయించినట్లు కలెక్టర్  సంతోష్  తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఎన్నికల అబ్జర్వర్​ గంగాధర్ తో కలిసి మూడవ విడత పోలింగ్  సిబ్బందికి ర్యాండమైజేషన్  నిర్వహించారు.