మహబూబ్ నగర్ లో టెట్ ఫ్రీ కోచింగ్ ప్రారంభం : బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ గోవింద రాజులు

బీఈడీ కాలేజీ, జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో టెట్ సైకాలజీ ఫ్రీ కోచింగ్ ను బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ గోవింద రాజులు ప్రారంభించారు.