రోడ్డుపై ఓపెన్‌గా ఐస్ గొలాలో ఫ్రీగా మద్యం పోసి ఇస్తూ.. చండీగఢ్‌లో వైన్ షాప్ ఓనర్ అరెస్ట్

తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో చండీగఢ్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఐస్ గొలా పై మద్యం పోసి ప్రజలకు బహిరంగంగా పంచడం అక్కడ పెద్ద వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ మద్యం వ్యాపారిని అరెస్ట్ చేశారు...