రేప్, లైంగిక దాడి కేసుల్లో మహిళలకు వ్యతిరేకంగా ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

రేప్, లైంగిక దాడి కేసుల్లో కింది కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న వివాదాస్పద ఆదేశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు బాధితులను కేసులను ఉపసంహరించుకోవడానికి ఒత్తిడి తెచ్చి.. వారిపై ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ఆదేశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఉదాహరణలను సేకరించి.. దిగువ కోర్టులకు సరైన విధానాన్ని అందించేందుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.