రూ.15 లక్షలు గుంజి.. కండీషన్ సీరియస్ అంటున్నరు..! తప్పుడు ట్రీట్మెంట్లతో ప్రాణం మీదికి తెచ్చిన్రు..
చందానగర్, వెలుగు: మంచిగున్న మనిషికి తప్పుడు ట్రీట్మెంట్లు చేసి, ప్రాణాల మీదకు తెచ్చారని హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ట్రీట్మెంట్ల పేరుతో రూ.15 లక్షల వరకు వసూలు చేసి