రూ.30 కోట్లకు పైగా ఫ్రాడ్ కేసులో.. డైరెక్టర్తో పాటు ఆయన భార్య అరెస్ట్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్‌ దర్శక నిర్మాత విక్రం భట్ (Vikram Bhatt) అరెస్ట్ అయ్యారు. ఆదివారం (2025 డిసెంబర్ 7న) విక్రం భట్తో సహా ఆయన భార్య శ్వేతాంబరిని సైతం రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌ పోలీసులు అరెస్టు చేశారు. విక్రం భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్, మరో ఆరుగురితో కలిసి.. ఉదయపూర్కు చెందిన ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు డాక్