వరి వద్దన్నోళ్లే కల్లాల పొంట తిరుగుతున్నరు..బీఆర్ఎస్, బీజేపీ పని అయిపోయింది

కామారెడ్డి, వెలుగు : వరి పంట వేయకండి.. కొనే పరిస్థితి లేదన్న బీజేపీ.. వరి వేస్తే ఉరి అన్న బీఆర్ఎస్​ ఇప్పుడు కూడబలుక్కొని కల్లాల పొంట తిరుగుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్​ గౌడ్ విమర్శించారు. మంగళవారం కామారెడ్డిలో డీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.