100% Results శతశాతం ఉత్తీర్ణతకు వంద రోజుల ప్రణాళిక

100-Day Plan for 100% Results
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ వందరోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గత మూడేళ్లు టెన్త్ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.