10th Class Time Table 2026: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీలోనంటే!

Telangana 10th Class Public Exams 2025 Time Table: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ మంగళవారం (డిసెంబర్ 9) విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి టైం టేబుల్‌ను ఈ కింద చెక్ చేసుకోండి...