16 లక్షల మంది టీ-వ్యాలెట్ డేటా మళ్లింపు!

తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిజిటల్ పేమెంట్ ప్లాట్‌‌ఫారమ్ ‘టీ-వ్యాలెట్’కు చెందిన సుమారు 16 లక్షల మంది వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ అక్రమంగా తన సొంత అప్లికేషన్‌‌కు మళ్లించేందుకు (డేటా చోరీ) ప్రయత్నిస్తోందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు.