200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్.. ఫుల్ షెడ్యూల్ ఇదే

Lionel Messi Hyderabad Tour: హైదరాబాద్ నగరంలో మెస్సీ పర్యటన మొత్తం దాదాపు 2 గంటల పాటు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్ లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మెస్సీకి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మెస్సీ అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమవుతారు.