2026 హాలిడేస్ లిస్ట్ విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వం.. ఈ సారి సెలవులే సెలవులు..

తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు విడుదలైన ఈ ఉత్తర్వుల్లో మొత్తం 27 సాధారణ సెలవులను (General Holidays), 26 ఐచ్ఛిక సెలవులను (Optional Holidays) ప్రకటించారు. ఈ సాధారణ సెలవు దినాలలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేస్తారు. వీటిలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఐచ్ఛిక సెలవులలో ఉద్యోగులు తమకు నచ్చిన ఐదు రోజులు వినియోగించుకోవచ్చు.