32 ఏళ్ల తర్వాత షాంఘైలో భారత కాన్సులేట్ కొత్త భవనం ప్రారంభం

చైనా ప్రధాన వ్యాపార కేంద్రమైన షాంఘైలో భారతదేశం తన దౌత్య కార్యకలాపాలను విస్తరిస్తూ.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త కాన్సులేట్ జనరల్ భవనాన్ని ప్రారంభించింది. 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ తరలింపు.. భారత్-చైనా దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగింది. చాంగ్నింగ్ జిల్లాలోని వ్యూహాత్మక డాన్వింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెట్టింపు విస్తీర్ణంలో ఉన్న కొత్త కాన్సులేట్‌ను భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ప్రారంభించారు.