4 ఎకరాలను కాపాడిన హైడ్రా..నాచారంలో కబ్జా చెర నుంచి తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ భూములకు విముక్తి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాచారంలోని తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భూములను సోమవారం హైడ్రా కాపాడింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సర్వే నంబరు 29/1, 30 లో 23.28 ఎకరాలను తెలంగాణ ఆగ్రోస్ కు కేటాయించింది.