6వేల మంది పోలీసులతో భద్రత..

ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమిట్​కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్ పోలీసులు సహా దాదాపు 6 వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నారు.