8 వ రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 56 విమానాలు రద్దు

దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది.