Advocate Rakesh Kishore: మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి

అడ్వకేట్ కిషోర్‌‌పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ, 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్‌ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.