లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అఖండ 2 ఈ శుక్రవారం డిసెంబర్ 12, 2025న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇంకా ఈ విషయంపై నిర్మాతల నుంచి అధికారిక సమాచారం లేదు. ఈ క్రమంలోనే, అఖండ 2 నిర్మాతల ఫైనాన్షియల్ ఇష్యూ అలోమోస్ట్ క్లియర్ అయినట్టే అని, లేటెస్ట్గా టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.