Ananya Panday: ట్రెడిషనల్ లుక్‌లో అనన్యా పాండే మెరుపులు.. వైరల్ అవుతున్న పట్టు చీర ఫొటోలు!

హిందీ, తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న నటి అనస్య పాండే. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచియమైంది. మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది.