Andhra News: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. రూ.1000కే సినిమా థియేటర్..! ఆ జిల్లాలో హాట్‌ టాపిక్‌ మారిన పోస్టర్లు!

కొత్త కొత్త ఆలోచనలు.. కొత్త కొత్త పోకడలు .. మాయా లేదు మంత్రం లేదు .. వెయ్యు రూపాయలతో టిక్కెట్ కొనండి.. ఏసీ ధియేటర్ సొంతం చేసుకోండి అంటూ పట్టణంలో వెలసిన బ్యానర్లు ఇప్పుడు సర్వత్రా చర్చగా మారాయి. ఇంతకీ ఈ పోస్టర్ల ఆంతర్యం ఏమిటి.. కోట్ల రూపాయల స్దలాన్ని ఎందుకు ఇలా రోడ్టున పెట్టారు .. ఇంతకూ ఈ లక్కీ డిప్ ఎక్కడో తెలుసుకుందాం పదండి.