Andhra: ఏపీవాసులకు ఎగిరిగంతేసే వార్త.. ఇకపై అక్కడి 12 గంటల ప్రయాణం కాదు.. కేవలం 5 గంటల్లోనే.!

465 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో 597 కిలోమీటర్ల దూరం ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది ఇంధన ఆదాతో పాటు రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.