Ashes 2025-26: డబ్బులు రిటర్న్ అడిగేవాడిని.. ఆస్ట్రేలియాతో అవమానకర ఓటమి తర్వాత ఇంగ్లాండ్ దిగ్గజం విమర్శలు

రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమిపై బోథమ్ మాట్లాడుతూ తన నిరాశను వ్యక్తపరిచాడు. తాను ఒక ప్రేక్షకుడిగా.. ఇంగ్లాండ్ అభిమానిగా మ్యాచ్ చూడడానికి వస్తే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును తిరిగి డబ్బు అడిగేవాడినని అభిప్రాయపడ్డారు.