Ashes 2025-26: యాషెస్ టెస్ట్ కాదు వన్డే: రెండో టెస్టులో రెచ్చిపోయి ఆడుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. క్రీజ్ లో అలెక్స్ క్యారీ (45), మైకేల్ నజీర్ (15) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యంలో ఉన్నారు.