Assembly Privilege Committee: పునరావృతమైతే కఠిన చర్యలు

కడప రిమ్స్‌లో క్యాథ్‌ల్యాబ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడిన అప్పటి మెడికల్‌ సూపరింటెండెంట్‌, డీఆర్‌వోలపై అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.