Barbell Accident In Gym: జిమ్‌లో వర్కవుట్లు చేసే వారికి హెచ్చరిక.. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త..
55 ఏళ్ల మాంటెనెగ్రో అనే వ్యక్తి జిమ్‌లో బార్‌బెల్‌తో చెస్ట్ ప్రెస్ వర్కవుట్ చేస్తూ ఉన్నాడు. బార్‌బెల్ చేతుల నుంచి జారి రొమ్ములపై పడింది. బార్‌బెల్ చాలా బరువుగా ఉండటంతో గుండె ఆగిపోయింది.