Bigg Boss 9: బిగ్ బాస్ ఫినాలే ఫైట్.. టార్గెట్ ఇమ్మూ.. లీస్ట్‌లో ఉండిపోతే హగ్ ఇచ్చి పంపిస్తారా?

బిగ్ బాస్ తెలుగు 9 షో చివరి దశకు చేరుకోవడంతో, ఇంటిలో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండటంతో, టాప్ 5 రేసు కోసం ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. నిన్నటి వరకు కలిసి మెలిసి ఉన్నవారంతా ఇప్పుడు కప్పు కోసం పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నారు.