Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 అభిమానులకు షాక్.. ఫినాలేకు ముందు షో టైమింగ్స్ మార్చిన స్టార్ మా!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 గ్రాండ్ ఫినాలే దగ్గర పడింది. మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ప్రారంభంలో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా.. ఇప్పుడు మాత్రం రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ మధ్య వాదనలు, బాండింగ్, విభిన్నమైన టాస్క్ లతో ఆకట్టుకుంటోంది. రేటింగ్ కూడా బాగానే పెరిగింది.