Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 తొలి ఫైనలిస్ట్ కళ్యాణ్.. టైటిల్ రేస్‌లో ఆర్మీ మెన్ దూకుడు!

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత కీలకమైన 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లు జరుగుతున్నాయి. ఈ టాస్క్‌లో గెలిచిన కంటెస్టెంట్ నేరుగా సీజన్ ఫైనల్‌కు చేరుకుంటాడు.