Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‍లో రణరంగం.. ఇమ్మానుయేల్‌పైకి దూసుకెళ్లిన భరణి!

బుల్లితెర రియాలటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్ మధ్య ఆట తీరు ఉత్కంఠభరితంగా మారుతోంది. 14 వారం ఊహించని టాస్క్ లతో బిగ్ బాస్ మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.