Bigg Boss Telugu 9: రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేట్.. ఫినాలేకు ముందు బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్!

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ తుది దశకు చేరుకుంది. హౌస్ లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రతి వీకెండ్ ఎలిమినేషన్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ వారం రీతూ చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇది అందరిని షాక్ కు గురిచేసింది.