Bomb Threat: కాల్పులు జరుపుతాం, బాంబు వేస్తాం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకేరోజు రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.