CM Chandrababu: 2047 నాటికి నెంబర్‌ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు

వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని చేపట్టే ‘అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన’కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు.