CM Revanth Reddy: గ్లోబల్ సమ్మెటే ప్రారంభ వేళ.. సీఎం కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభం కానుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు హాజరుకానున్నారు.