COLLECTOR: కేజీబీవీలో అన్ని వసతులు కల్పిస్తాం

గుండుమల కేజీబీవీలో వసతులు కల్పిస్తామని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుతో కలిసి కలెక్టర్‌ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు.